Header Banner

బాబా రాందేవ్‌పై షర్బత్ జీహాద్ వ్యాఖ్యలు వివాదాస్పదం.. ఢిల్లీ హైకోర్టు ఆగ్రహం!

  Tue Apr 22, 2025 14:16        Business, India

యోగా గురువు రామ్‌దేవ్ బాబాపై ఢిల్లీ హైకోర్టు ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. హ‌మ్‌దర్ద్ పానీయం విష‌యంలో ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు షాక్‌కు గురిచేశాయ‌ని, ఏమాత్రం స‌మ‌ర్థ‌నీయం కావ‌ని న్యాయ‌స్థానం పేర్కొంది. వివ‌రాల్లోకి వెళితే... కొన్నిరోజుల క్రితం రామ్‌దేవ్ బాబా... హ‌మ్‌దర్ద్ ష‌ర్బ‌త్ గురించి ప‌రోక్షంగా తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. దానిని కోనుగోలు చేయ‌డం ద్వారా వ‌చ్చే లాభాల‌ను ఆ సంస్థ మ‌రో వేరొక వ‌ర్గానికి చెందిన నిర్మాణాల‌ను చేప‌ట్టేందుకు ఉప‌యోగిస్తుంద‌ని ఆరోపించారు. అదే ఈ ష‌ర్బ‌త్ (పతంజ‌లి సంస్థ‌కు చెందిన పానీయం) తాగితే గురుకులాల‌ను నిర్మించ‌వ‌చ్చు, ప‌తంజ‌లి విశ్వ‌విద్యాల‌యాన్ని విస్త‌రించ‌వ‌చ్చు అని ఆయ‌న అన్నారు.

 

ఇది కూడా చదవండి: రాజకీయ పార్టీ పెడుతున్నా.. కోనసీమ వ్యక్తి.! ఆ పేరు తెలిస్తే షాక్!

 

రామ్‌దేవ్ బాబా మాట్లాడిన వీడియో వివాదాస్ప‌ద‌మైంది. ఈ క్ర‌మంలో హ‌మ్‌దర్ద్ సంస్థ ఢిల్లీ హైకోర్టును ఆశ్ర‌యించింది. త‌క్ష‌ణ‌మే సోష‌ల్ మీడియా నుంచి ఆ వీడియోను తొల‌గించేలా ఆదేశించాల‌ని తెలిపింది. హ‌మ్‌దర్ద్ త‌ర‌ఫున సీనియ‌ర్ న్యాయ‌వాది ముకుల్ రోహ‌త్గీ వాద‌న‌లు వినిపించారు. ఇది ఆ సంస్థ ఉత్ప‌త్తిని అగౌర‌వ‌ప‌ర‌చ‌డం కంటే తీవ్ర‌మైంద‌ని, అవి ద్వేష‌పూరిత వ్యాఖ్య‌ల కిందికే వ‌స్తాయ‌ని వాదించారు. దీనిపై స్పందించిన కోర్టు... "రామ్‌దేవ్ బాబా వ్యాఖ్య‌లు కోర్టు అంత‌రాత్మ‌ను షాక్‌కు గురి చేశాయి. ఇలాంటి వ్యాఖ్య‌లు ఎంత‌మాత్రం స‌మ‌ర్థ‌నీయం కాదు" అని పేర్కొంది.

 

ఇది కూడా చదవండి: ఏపీ ప్రజలకు అదిరిపోయే న్యూస్.. కొత్తగా నేషనల్ హైవే.. జిల్లాలో క్లోవర్‌ లీఫ్‌! ఆకాశనంటుతున్న భూముల ధరలు..

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

నిరుద్యోగులకు తీపికబురు.. ఏపీపీఎస్సీ నుంచి 18 జాబ్‌ నోటిఫికేషన్లు జారీకి సిద్ధం!

 

వారికి గుడ్​న్యూస్​ - జులై నుంచి కొత్త పింఛన్లు! వైకాపా నేతల సిఫారసులతో..

 

ముంబై నటి కేసులో వైసీపీకి మరో బిగ్ షాక్! ఆ ఐపీఎస్ అధికారి అరెస్టు!

 

తెలుగు చిత్రపరిశ్రమలో సంచలనం.. హీరో మహేశ్ బాబుకు ఈడీ నోటీసులు!

 

ఏపీ ప్రజలకు భారీ శుభవార్త.. వారందరికీ ఇళ్లు ఇవ్వనున్న ప్రభుత్వం.! దాదాపు 3 లక్షల మందికి..

 

రాజకీయాల నుంచి తప్పుకుంటా.. ఏపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు.. చంద్రబాబుకు త్వరలోనే ఫిర్యాదు.. అసలేమైంది?

 

పదో తగరతి విద్యార్ధులకు అలర్ట్.. పబ్లిక్‌ పరీక్షల ఫలితాల తేదీ వచ్చేసింది! ఎప్పుడంటే..?

 

లిక్కర్ స్కాం లో జగన్ కు భారీ షాక్! నకిలీ పాస్పోర్టుతో సిట్ అధికారులకు దొరికిపోయిన కసి రెడ్డి!

 

అమిత్ షాతో చంద్రబాబు భేటీ! ఏపీకి మరో కేంద్ర మంత్రి, రాజ్యసభ సీట్ ఆయనకి ఫిక్స్!

 

మళ్ళీ రాజకీయాల్లోకి వస్తానంటున్న విసా రెడ్డి! ఆ పార్టీలో చేరేందుకు సిద్ధం!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Hyderabad #RevaParty #Polices